Posts

2022 నాటికి అందరికీ ఇళ్లు

Image
                మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ఎల్పీజీ సిలిండర్ వంటి కనీస వసతులతో పక్కా ఇళ్లు ఉంటే అది గౌరవప్రదమైన జీవన విధానానికి నిదర్శనం. ఈ వషయాన్ని దృష్టిలో ఉంచుకొని మూడేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీగారు ఇందిరా ఆవాస్ యోజనకు అనేక మార్పులు చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణం పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలిదశలో 2016-17 , 2018-19 నాటికి కోటి ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండోదశలో 2022 నాటికి మరో 1.95 కోట్ల గృహాలు అందివ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. కేంద్ర గ్రామీణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటి వరకు 87 లక్షల ఇళ్ల నిర్మాణం   పూర్తిచేశారు. పీఎంఏవై-జీ ప్రారంభానికి ముందు మరో 40 లక్షల ఇళ్లు నిర్మించింది. 2019-20 లో 60 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే 36.70 లక్షల కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేసింది.                 మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల పీఎంఏవై-జీ అమలు అత్యంత పారదర్శకంగా సాగుతోంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గ్రామసభలు నిర్వహించి అన

India is moving towards fulfilment of a dream: Housing for all by 2022

Image
  Having a pucca house with basic amenities like a toilet, gas connection with LPG cylinder, electricity and drinking water is an important milestone in achieving a dignified life. With this in mind the erstwhile housing programme, Indira Awaas Yojana (IAY), was restructured into PMAY-G and launched three years ago from Agra by Prime Minister Narendra Modi ji.   The immediate programme objective was to construct 1 crore houses during its first phase, between 2016-17 and 2018-19. The remaining 1.95 crore houses are targeted to be completed in the second phase, ending 2021-22. Rural development ministry, in partnership with state governments, has completed more than 87 lakh PMAY-G houses till now. In addition, the government has also completed more than 40 lakh houses of earlier housing scheme since May 2014 and committed to providing housing assistance to the remaining 1.95 crore families for constructing their dream pucca house. In 2019-20 the government planned to assist 60

మెరుగైన పోషక ఉత్పత్తులకోసం ‘భారతీయ పోషణ్ కృషి కోష్’

Image
చిన్నారుల్లో పోషకాహార లోపం దీర్ఘకాలికంగా దేశ అభివృద్ధి, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు 1990లో దేశంలో 46శాతం మంది చిన్నారులు పోషకాహారలోపంతో బాధపడేవారు. వారంతా ఇప్పుడు పెద్దవారై దేశ ఆర్థిక, ఆరోగ్య ప్రగతిలో భాగస్వాములయ్యారు.   ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం పోషకాహార సమస్య నుంచి భారత్ బయటపడాలంటే 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. ఈ సమస్య దేశ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2030 నాటికి భారత్ ఆకలి సమస్యను అధిగమించాలంటే రోజుకు కనీసం 50వేల మందిని ఈ సమస్యనుంచి బయటకు తీసుకురావాల్సి ఉంటుందని వివిధ విశ్లేషణల ద్వారా స్పష్టమవుతోంది.                 రైతులు పొలాల్లో పండించిన ఆహార ఉత్పత్తులు అన్నార్థులకు చేరాలంటే ఈ ప్రక్రియలో అనేక మంది భాగస్వామ్యం అవసరం ఉంటుంది. ప్రభుత్వంతోపాటు వివిధ సంస్థలు, వ్యక్తుల సహకారంతో ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఈ విషయంపై దృష్టిసారించిన ప్రధాని నరేంద్ర మోదీగారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోషకాహార సమస్యను అధిగమించేందుకు 2018లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్య

Bharatiya Poshan Krishi Kosh for Better Nutritional Outcomes

Image
Malnutrition among children, in particular, has long-lasting and critical effects on our nation’s progress and future. For example, in the 1990s, it was found that 46 per cent of the children in India were stunted due to malnutrition and today, they form the country’s workforce, designing and directing the nation’s economy and health. The World Bank reports that the annual cost of malnutrition in India is at least $10 billion and is driven by loss of productivity, illness and death. Analyses have shown that in order to achieve zero hunger in India by 2030, India will have to liberate nearly 50,000 people from hunger, every day. Missions to tackle nutrition from farm to table involve multiple stakeholders, with the government at one end and individuals who can influence consumption patterns at the other end of the agri-nutrition chain. Such missions must necessarily consider the looping relationships along the food supply chain, to strengthen the linkages between agriculture

అయోధ్య రామునిదే!

Image
దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న దశాబ్దాల సమస్యకు తెరపడింది. అనేక వాదోపవాదాల తర్వాత ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. 1045 పేజీల తీర్పులోని కీలకాంశాలను జస్టిస్‌ గొగోయ్‌ చదివి విన్పించారు.   వివాదాస్పద స్థలం శ్రీరాముడి జన్మస్థలమేనన్న హిందువుల అచంచల విశ్వాసాన్ని కొట్టిపారేయలేమని , అలాగే , బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘ జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయపాలన సాగే లౌకిక దేశంలో మసీదును కోల్పోయిన నష్టానికి ముస్లింలకు తగిన పరిహారం ఇవ్వడాన్ని కోర్టు పట్టించుకోకపోతే న్యాయం జయించినట్లు కాదు ’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ ఆ తప్పుకు పరిహారంగా.. అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదేకరాల స్థలాన్ని ముస్లింలకు కేటాయించాలి ’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ స్థలాన్ని 1993 నాటి అయోధ్య చట్టం ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్రం కానీ , రాష్ట్ర ప్రభుత్వం కానీ సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌కు అప్పగించాలని సూచించింది. ‘ వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం కేంద్ర ప్రభుత్వ ప్రతిన